Tuesday, July 28, 2009

టాలీవుడ్ లో ఎగిసి పడుతున్న యువ కెరటాలు

నిన్న మొన్నటి వరకు తెలుగు లో అగ్ర హీరోలు అంటే చిరంజీవి , బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు మాత్రమేఉండేవారు ! దాదాపు ఇరవై ఏళ్ళు గా వెండి తేరా ను ఏలుతున్నారు . ఇంక వీళ్ళు రిటైర్ అవ్వాల్సిందే అని చెప్పలేముకను ఇప్పటి తరం వాళ్ళు వారి స్ధాయి ని చేరుకుంటున్నారు అని చెప్పొచు. ముఖ్యం మహేష్ బాబు , జూ ఎం టి ఆర్ కే ఎక్కువ ఛాన్స్ ఉంది.

విషయం పక్కన పెడితే ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండావరుణ్ సందేశ్, నిఖిల్, తనీష్, నని లాంటి హీరోలు వెండితెరమీద తం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు !! హాపీ డేస్సినిమా తో తెరమీదికి వచ్చిన వరుణ్ సందేశ్ తరవాత కొత్తబంగారు లోకం సినిమా హిట్ అవడం తో బిజీ హీరో మారిపోయాడు. ప్రాస్తుతం అనేక సినిమాలకి రెడీ ఉన్నాడు . ప్రస్తుతం కోటి రూపాయలు రేమునేరషన్ అడుగుతున్నట్లుఫిలిం నగర్ టాక్.



హ్యాపీ డేచిత్రం ద్వారా పరిచయం అయిన నిఖిల్ కూడా కెరీర్ లో బాగా సక్సెస్ అయ్యాడు . సినిమా తర్వాత యువత చిత్రం లో నటించాడు . సినిమా లో మంచి నటన కి తరువాత చాల సినిమాలు చెయ్యడానికి సిద్దం గా ఉన్నాడు . చర్చలు జరుగుతున్నా సినిమాలు అన్ని నిఖిల్ ఓకే చేస్తే మొత్తం ఆరు సినిమాలు చేస్తున్నట్లు లెక్క.

No comments:

Post a Comment